Crispy Pesarattu : పేపర్‌లా.. కరకరలాడేలా.. పెసరట్లను ఇలా తయారు చేయవచ్చు..!
Crispy Pesarattu : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇలా తయారు చేసే వాటిల్లో పెసరట్టు కూడా ఒకటి. పెసరట్టు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. పెసరట్టుపై ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయ పెసరట్టును కూడా తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది క్రిస్పీగా ఉండే పెసరట్టును ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొందరికి కరకరలాడే విధంగా ఉండే పెసరట్టును తయారు చేసుకోవడం రాదు. కొన్ని … Read more