Curd For Hair Fall : పెరుగుతో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు రాలదు.. పెరుగుతూనే ఉంటుంది..!
Curd For Hair Fall : చలికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది తలలో చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. తలలో చర్మం పొడిబారడం వల్ల, వాతవరణ కాలుష్యం వల్ల చుండ్రు సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. ఈ సమస్య పిల్లల నుండి పెద్దల వరకు అందరిని వేధిస్తుంది. చుండ్రు కారణంగా తలలో దురద, జుట్టు రాలడం, చికాకు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి రకరకాల షాంపులను, నూనెలను … Read more









