దగ్గును వెంటనే తగ్గించే సహజ సిద్ధమైన అత్యుత్తమ ఇంటి చిట్కాలు..!
సాధారణంగా మనకు దగ్గు, జలుబు రెండూ ఒకేసారి వస్తాయి. కొందరికి మాత్రం జలుబు ముందుగా వస్తుంది. అది తగ్గే సమయంలో దగ్గు వస్తుంది. ఇక కొందరికి కేవలం ఎప్పుడూ దగ్గు మాత్రమే వస్తుంటుంది. అయితే దగ్గు అనేది సహజంగా వైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే దగ్గును చాలా త్వరగా తగ్గించుకోవచ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. 1. ఉప్పు … Read more