దీపారాధ‌న చేసేవారు పాటించాల్సిన నియమాలు ఇవే..!

దీపారాధ‌న చేసేట‌ప్పుడు చాలా మంది అనేక త‌ప్పుల‌ను చేస్తుంటారు. దీపారాధ‌న చేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. కానీ త‌ప్పుల‌ను మాత్రం చేయ‌కూడ‌దు. చాలా మంది చేసే త‌ప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీపం పరఃబ్రహ్మ స్వరూపం. దీపారాధన చేయకుండా దేవతారాధన చేయకూడదు. సాధారణంగా పూజాసమయంలో రెండు దీపపుకుందులు వాడాలి. ఒకటి కూడా వాడవచ్చు. ప్రతి కుందిలో రెండేసి వత్తులు ఉండాలి. ప్రతిరోజూ కాలిన వత్తులు మిగిలిన నూనె తీసివేస్తూ ఉండాలి. కొంతమంది ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నూనె వాడాలని అనుకుంటారు. … Read more

ఎలాంటి ప్ర‌మిద‌తో దీపారాధ‌న చేస్తే ఏ ఫ‌లితం క‌లుగుతుందో తెలుసా..?

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే. ప్రతి ఇంట్లో రోజూ దీపారాధ‌న‌ చేస్తాం. ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం భారతీయుల సంప్రదాయం. ఏ పండుగ వచ్చినా.. ఏ శుభకార్యం జరిగినా.. దేవాలయానికి వెళ్లి దీపం పెట్టడం కూడా.. ఒక సంప్రదాయం ఉంది. అలాగే కార్తీక మాసం, మాఘమాసాలలో కూడా ఎక్కువగా దీపారాధనకు ప్రాధాన్యత ఇస్తారు. శివుడికి ఎక్కువగా దీపారాధన చేయడం ఆనవాయితీగా మారింది. రోజూ దీపారాధన చేసినా.. కొన్ని … Read more

క‌ల‌లో మీకు ఆరిపోయిన దీపం క‌నిపిస్తుందా.. దాని అర్థం ఏమిటంటే..?

ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సడన్‌గా వచ్చే కొన్ని కలలు మిమ్మల్ని బాగా డిస్టబ్ చేస్తాయి. ఆ కలలో టెన్షన్‌ పడినా, కంగారుపడినా, భయపడినా.. ఆ ఎఫెక్ట్‌ మీ మీద బాగా ఉంటుంది. ముఖం అంత ఫ్రష్‌గా ఉండదు. అలాగే కలలో ఎవేవో కనిపిస్తుంటాయి. వాటికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. మీ కలలో కనిపించే ప్రతి వస్తువు, రంగు భవిష్యత్తులో జరగబోయేదానికి సంకేతం అని స్వప్నశాస్త్రం చెబుతోంది. కొన్ని కలలు మంచివి ఉంటాయి, మరికొన్ని చెడ్డవి ఉంటాయి. కొన్నిసార్లు మనకు … Read more

Deepam : దీపం ఇలా పెడితే చాలు, మీరు చేసే ప‌నుల్లో ఆటంకాలు ఎదురు కావు..!

Deepam : ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం. కానీ చేరుకోవడానికి అనేక అవాంతరాలు, ఆటంకాలు. వీటిని అధిగమించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేని పరిస్థితి. గ్రహదోషాలు, పూర్వజన్మకృతాలు, గోచారం, వాస్తు ఇలా అనేక కారణాలు కావచ్చు. కానీ అవి తెలియక వాటి పరిష్కారాలకు డబ్బు ఖర్చుచేసి జేబులు ఖాళీ చేసుకుంటుంటారు. కానీ వీటన్నింటికంటే చాలా శక్తివంతమైనది, పండితులు చెప్పే అతి సులభమైన పరిష్కారం తెలుసుకుందాం. దీపం పెట్టడం అంటే జ్ఞానాన్ని వెదకడం అని పెద్దలు … Read more

Deepam : మీరు దీపాన్ని వెలిగించే ముందు ఈ 6 నియమాలు పాటిస్తున్నారా..? లేక తప్పు చేస్తున్నారా..?

Deepam : హిందూ సంప్రదాయంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గుళ్లల్లో, ఇంట్లో పూజ చేసేప్పుడు దేవుడు ముందు దీపం పెట్టడం సహజం. పూజలు పెద్దగా చేయనివాళ్లు, చేయలేని వాళ్లు కూడా దేవుడి ముందు దీపం పెట్టి దండం పెట్టుకుంటారు. అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగే దీపావళి. చీకటిలో వెలుగులు విరజిమ్మే పండుగ. దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువుదీరతాయి. ఎంతో ప్రాముఖ్యం ఉన్న దీపాల్ని పెట్టేటప్పుడు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. … Read more

Deepam : దీపాన్ని ఎప్పుడూ నెయ్యితోనే వెలిగించాలి.. ఎందుకంటే..?

Deepam : మనం ప్రతి రోజు దేవుడిని కొలుస్తూ ఉంటాము. పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి ఇంట కూడా నిత్యం దీపాన్ని పెడుతూ ఉంటారు. దీపాన్ని మనం నూనెతో కానీ నెయ్యితో కానీ వెలిగిస్తూ ఉంటాము. నూనెతో కంటే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి ఎంతో పవిత్రమైనది. పవిత్రమైన వస్తువులతో పూజిస్తే హృదయం, మనసు, పర్యావరణం కూడా శుద్ధి అవుతుంది. ఆవు పాల నుండి నెయ్యిను తయారుచేస్తారు. అది ఎంతో … Read more

దీపం ఇలా వెలిగిస్తే.. సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి..

కార్తీక మాసంలో సాధారణంగా చాలా మంది రోజూ దీపారాధన చేస్తుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడు రాకముందే దీపం వెలిగిస్తారు. ఇలా ఈ మాసం మొత్తం చేస్తారు. అలాగే ఉదయం, సాయంత్రం కూడా కొందరు దీపారాధన చేస్తారు. ఇక కొందరు కార్తీక మాసం కాకపోయినా రోజూ దీపారాధన చేస్తూనే ఉంటారు. అయితే దీపారాధన చేసే విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించి చేస్తే ఇష్టదైవం అనుగ్రహం లభిస్తుంది. దీపారాధన చేసే విషయంలో ఉండే ఆ నియమాలు … Read more

ఈ వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు తెలుసా ?

హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో విషయాలలో సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క కార్యం కూడా శాస్త్రం ప్రకారం జరగాలని భావిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో శాస్త్రాల గురించి చెప్పే వారు కానీ, వినే వారు కానీ లేకపోవడం గమనార్హం. అయితే శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా పూజకు ఉపయోగించే పువ్వులు, పసుపు, కుంకుమ, టెంకాయ వంటి … Read more

Deepam : ఇంట్లో రోజూ దీపం పెట్టేటప్పుడు.. ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవి..!

Deepam : ప్రతి రోజు కూడా ప్రతి ఇంట దీపం వెలగాలి. దీపం ఇంట్లో వెలగకపోతే ఆ ఇంటికి అసలు మంచిది కాదు. అందుకనే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే దీపారాధన చేస్తూ ఉంటారు. నిజానికి దీపాన్ని కూడా పూజించడం చాలా ముఖ్యం. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ స్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అందుకే మనం జీవించి ఉన్నాం. మనం దీపం వెలిగిస్తే అక్కడికి దేవతలు వస్తారు. దీపారాధన చేసేటప్పుడు … Read more

కొబ్బరి నూనెతో దీపారాధన మహత్యం.. అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు..

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఎంతో ఆధ్యాత్మిక భావనలతో మెలుగుతుంటారు. ఈక్రమంలోనే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో పూజామందిరంలో దీపారాధన చేస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు. అయితే దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్కరు వారి స్తోమతకు అనుగుణంగా దీపారాధన నూనెను ఉపయోగిస్తుంటారు. కానీ కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. రావి చెట్టుకింద ఉండేటటువంటి నాగ దేవతల విగ్రహాలకు, … Read more