Dehydration Health Tips : వేసవిలో ఎండ వేడి, డీ హైడ్రేషన్ నుంచి బయట పడాలంటే ఈ చిట్కాలను పాటించండి..!
Dehydration Health Tips : ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. వేసవి కాలంలో ఎండ నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మం హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. వేసవి కాలంలో శరీరంలో తగినంత నీరు లేకపోతే మనం తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. వేసవికాలంలో మనం రోజంతా హైడ్రెటెడ్ గా ఎలా ఉండాలి.. దీని కోసం మనం తీసుకోవాల్సిన … Read more