ఎన్‌టీఆర్ దేవర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?
ఎన్‌టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు గాను ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.200 కోట్ల మేర జరిగినట్లు అంచనా. దీంతో భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే దేవర సినిమా ఎలా ఉంది, ఎన్‌టీఆర్ యాక్టింగ్ ఎలా చేశాడు, సినిమా స్టోరీ ఏంటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్‌టీఆర్ యాక్ట్ చేసిన దేవర మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో … Read more