Dhaba Style Hariyali Chicken : ధాబాల‌లో ల‌భించే హ‌రియాలీ చికెన్‌.. త‌యారీ ఇలా.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Dhaba Style Hariyali Chicken : మ‌న‌కు ధాబాల‌ల్లో ల‌భించే చికెన్ వెరైటీల‌ల్లో హ‌రియాలి చికెన్ కూడా ఒక‌టి. ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, రోటీ, చ‌పాతీతో తింటే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ చేసే చికెన్ క‌ర్రీల కంటే ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. హ‌రియాలి చికెన్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా … Read more