డయాబెటిస్ ఉందా ? ఫర్వాలేదు.. ఈ పండ్లను భేషుగ్గా తినొచ్చు..!
మనకు అందుబాటులో అనేక రకాల పండ్లు ఉన్నాయి. కొన్ని తీపి ఎక్కువగా ఉంటాయి. కొన్ని తీపి తక్కువగా ఉంటాయి. అయితే ఆరోగ్యంగా ఉన్నవారు అన్ని రకాల పండ్లను ఇష్టంగానే తింటారు. కానీ డయాబెటిస్ ఉన్నవారు మాత్రం పండ్లను తినాలంటే ఒకింత సందేహిస్తుంటారు. ఫలానా పండు తినవచ్చా ? తింటే షుగర్ లెవల్స్ ఏమైనా పెరుగుతాయా ? అని ఆందోళన చెందుతుంటారు. అయితే గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లను డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. ఎలాంటి భయం … Read more









