Diabetes Symptoms In Telugu : ఈ 8 ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు షుగ‌ర్ ఉన్న‌ట్లే..!

Diabetes Symptoms In Telugu : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా నేటి త‌రుణంలో అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన జీవన విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌ని చేయ‌డం, వంశ‌పార‌ప‌ర్యం వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల చాలా మంది ఈ షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్నారు. ఒక్కసారి ఈ స‌మ‌స్య … Read more