డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే నాలుకను చూపించమంటారు.. నాలుక చూసి డాక్టర్లు ఏం తెలుసుకుంటారు..?

హెల్త్ బాగొక హాస్పటల్ కి వెళ్లినప్పుడు డాక్టర్లు నోరు తెరవమని, నాలుక బైటికి తీయమని చెప్తుంటారు. కొద్దిసేపు పరిశీలిస్తారు.కానీ జ్వరం, తలనొప్పి, విరేచనాలు ఇలా ఏ ప్రాబ్లంతో వెళ్లినా కూడా నాలుకనే ఎందుకు చెక్ చేస్తారు అని ఎప్పుడైనా డౌటొచ్చిందా. నాలుకను పరిశీలించడం వలన నాలుక యొక్క లక్షణాలను బట్టి మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. వాటిల్లో కొన్ని.. నాలుకపై తెల్ల మచ్చలు, నల్లమచ్చలుండడాన్ని ఎప్పుడైనా గమనించారా. ఈ తెల్ల మచ్చలకు కారణం ఫంగస్. … Read more

ఆర్ఎంపీ డాక్ట‌ర్‌కు, సాధార‌ణ డాక్ట‌ర్‌కు తేడా ఏమిటి..? ఆర్ఎంపీల‌కు ఎలాంటి ప‌రిమితులు ఉంటాయి..?

మన దేశంలో ఎవరైనా వైద్యుడి గా ప్రాక్టీస్ (దీనర్థం ఒక పారాసెటమాల్ ప్రిస్క్రైబ్ చేయాలన్నా ) అందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో రిజిస్టర్ అయ్యుండాలి. ఆ రిజిస్ట్రేషన్ సంఖ్య ప్రిస్క్రిప్షన్ లెటర్ పైన ఉంటుంది.ఎంబీబీస్ పాసైనా ఒక ప్రొవిషనల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. దానితో ఒక సంవత్సరం ఏదైనా ఎం.సీ .ఐ చే ఆమోదింపబడిన వైద్యశాల లో అన్ని విభాగాలలో ఇంటర్న్షిప్ చేసిన తరువాత ఎంబీబీస్ డిగ్రీని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న … Read more

డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం రావొద్దంటే ఇలా చేయండి..!

మారుతున్న జీవన శైలిలో ఉరుకుల పరుగుల జీవితం వల్ల మనం తినే ఆహారాల వల్ల ఇంకా కాలుష్యం పెరగడం వల్ల చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు డాక్టర్ దగ్గరకు వెళ్ళని వారు అంటూ ఉండటం లేదు. దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. మనం మన దినచర్యలో కొంత సమయం మన కోసం కేటాయించుకుని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన పని ఉండదు. మనం ఈ రోజుల్లో సరైన సమయానికి … Read more

మా అమ్మ చావు బ‌తుకుల్లో ఉంద‌ని పిలిచి.. ఆ త‌ర్వాత న‌గ్నంగా..??

ఇటీవ‌ల హ‌నీట్రాప్ ఉదంతాలు ఏ రేంజ్‌లో చోటు చేసుకుంటున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం.ప్రేమ అంటూ మంచిగా మాట్లాడుతూ ముగ్గులోకి దించుతున్నారు. ఒకసారి వారికి చిక్కితే ఇక అంతే సంగతి. ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. అడిగినంత ఇవ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 22 ఏళ్ల హిమాని అనే బాలికను పోలీసులు అరెస్ట్ చేసి … Read more

డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా..? ఇక్కడ డిగ్రీని పొందితే.. కోట్లలో సంపాదించవచ్చు..!

చాలామంది డాక్టర్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. మీరు కూడా డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారా అయితే ఇలా డిగ్రీ పొంది కోట్లలో సంపాదించండి. MBBS డిగ్రీ పొందడం అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ MBBS పూర్తి చేయడానికి అవ్వదు. ఉక్రెయిన్, రష్యా వంటి చోట్ల MBBS డిగ్రీ ని కొంచెం తక్కువ డబ్బులకే పూర్తి చేయొచ్చు. యుఎస్ లో MBBS డిగ్రీ ని పొందడానికి ఎంతో కష్టపడాలి. పైగా ఖరీదు తో కూడుకున్నది. అయినప్పటికీ … Read more

ఏయే సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను కలవాలి..? తెలుసుకోండి..!

మనకు ఎప్పటికప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్ని సమస్యలు ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా అవే నయం అవుతాయి. కొన్నింటికి చికిత్స అవసరం అవుతుంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యలకు మాత్రం దీర్ఘకాలం చికిత్స లేదా సర్జరీ వంటివి అవసరం అవుతుంటాయి. కానీ ఏ అనారోగ్య సమస్య వచ్చినా మన శరీరం పలు లక్షణాలను చూపిస్తుంది. వాటిని గమనించి డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని అవసరం అయిన మేర మందులను వాడుకోవాలి. అనారోగ్యాలను నిర్లక్ష్యం చేస్తే … Read more