Dondakaya Pachi Pachadi : దొండకాయలతో పచ్చడి ఇలా చేసి తింటే.. రుచి అదిరిపోతుంది..!
Dondakaya Pachi Pachadi : దొండకాయ పచ్చి పచ్చడి…దొండకాయలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలను ఏ మాత్రం ఉడికించకుండా చేసే ఈ పచ్చడి తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. దొండకాయలను తినని వారు కూడా ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. దొండకాయలతో తరుచూఒకేరకం పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి … Read more