Doodh Peda : ఎంతో రుచిక‌ర‌మైన పాల‌కోవా.. ఇలా చేస్తే 10 నిమిషాల్లో త‌యార‌వుతుంది..!

Doodh Peda : మ‌నం ప్ర‌తిరోజూ పాల‌ను లేదా పాల సంబంధిత ఉత్ప‌త్తుల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ఎముక‌లను, దంతాల‌ను దృఢంగా ఉంచ‌డంలో, పిల్ల‌ల ఎదుగుద‌ల‌లో పాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. కేవ‌లం కాల్షియం ఒక‌టే కాకుండా పాల‌ను ఆహారంల భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అన్ని ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. పాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌తో చేసుకోగ‌లిగే … Read more