Dosakaya Roti Pachadi : దోసకాయ రోటి పచ్చడిని పాత స్టైల్‌లో ఇలా చేయండి.. అన్నంలో సూపర్‌గా ఉంటుంది..!
Dosakaya Roti Pachadi : దోసకాయ రోటి పచ్చడి.. దోసకాయ ముక్కలు, దోసకాయ గింజలు కలిపి చేసే ఈ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దోసకాయ గింజలు తీసేసి పచ్చడి తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ దోసకాయ గింజలు వేసి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. తరుచూ చేసే దోసకాయ పచ్చడి కంటే ఈ విధంగా తయారు చేసిన పచ్చడి మరింత … Read more