Drinking Water According To Body Weight : మన శరీర బరువును బట్టి రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లను తాగాలి..? ఇలా సింపుల్‌గా లెక్కేయండి చాలు..!
Drinking Water According To Body Weight : భూమిపై ఉన్న ప్రతి జీవరాశికి.. ఆమాటకొస్తే మనుషులకు కూడా నీరు ఎంతో అవసరం. నీళ్లు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. నీరు సకల ప్రాణికోటికి జీవనాధారం. నీటిని తాగడం వల్ల మన శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఆహారం లేకపోయినా మనం కొద్ది రోజుల పాటు జీవించవచ్చు. కానీ నీళ్లు లేకపోతే 1 లేదా 2 రోజులకు మించి మనం బతకలేం. నీళ్లను తాగడం … Read more