Drumstick Flowers : మున‌గ పువ్వుల‌ను అంత తేలిగ్గా తీసిపారేయ‌కండి.. వీటితో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Drumstick Flowers : మునగ ఆకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అన్న విషయం మనకి తెలుసు. అలానే, మునగ పువ్వులు కూడా, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, చాలామందికి ఈ విషయం తెలియదు. మునగ పువ్వుల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. మునగ పూలలో పొటాషియం, మెగ్నీషియంతో పాటుగా క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తనాళాల గోడలని సడలించడం ద్వారా, రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడతాయి మునగ పూలు. హృదయ నాళవ్యవస్థపై, ఒత్తిడిని తగ్గించడానికి కూడా మునగ పూలు … Read more

Drumstick Flowers : మున‌గ పువ్వుల‌ను ఇలా తీసుకుంటే పురుషుల‌కు ఎంతో మేలు..!

Drumstick Flowers : మ‌న‌కు ఆకు కూర‌లాగా, కూర‌గాయ‌లాగా ఉప‌యోగ‌ప‌డే చెట్ల‌ల్లో మున‌గ చెట్టు కూడా ఒక‌టి. మున‌గాకును, మున‌గ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌న‌కు వ‌చ్చే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా మున‌గ చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మున‌గ చెట్టులో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మున‌గ చెట్టును ఔష‌ధంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గు … Read more

Drumstick Flowers : మున‌గ పువ్వు ఎంతో ఆరోగ్య‌క‌రం.. దాన్ని ఇలా చేసి తిన‌వ‌చ్చు..!

Drumstick Flowers : మ‌నం ఆహారంగా తీసుకోవ‌డంతోపాటు.. అనేక ఔష‌ధ‌ గుణాలు క‌లిగిన చెట్ల‌లో మున‌గ చెట్టు కూడా ఒక‌టి. మున‌గ చెట్టు గ‌రించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. దీనిలో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. శ‌రీరంలో ఉండే ప్ర‌త్యుత్ప‌త్తి అవ‌య‌వాల మీద మున‌గాకు ర‌సం ఒక టానిక్ లా ప‌ని చేస్తుంది. పురుషుల‌కు వ‌చ్చే అనేక ర‌కాల సంతాన‌లేమి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో మున‌గ చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మున‌క్కాయ‌ల‌ను చారు, సాంబార్ … Read more