Dum Aloo Curry : ధాబాలలో లభించే దమ్ ఆలు కర్రీ.. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది..
Dum Aloo Curry : బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంపలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో చేసుకోదగిన వంటకాల్లో ధమ్ ఆలూ కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ దేనితోనైనా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా కూడా ఈ కూరను సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ ధమ్ ఆలూ … Read more