రుచికరమైన ఎగ్ 65 తిందామా..!
కోడిగుడ్లతో మనం అనేక రకాల కూరలను చేసుకుని తినవచ్చు. అయితే వాటిలో ఎగ్ 65 కూడా ఒకటి. చికెన్ 65, ఫిష్ 65, మటన్ 65.. ఇలా అనేక రకాల వాటిని తయారు చేసినట్లుగానే ఎగ్ 65ని కూడా చేసుకుని తినవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. మరి ఎగ్ 65 ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఎగ్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు: కోడిగుడ్లు – 6, … Read more