Egg Hair Pack : ఒత్తయిన జుట్టుకు ఈ నాలుగు వాడండి..!
Egg Hair Pack : కురులు చక్కగా, ఒత్తుగా, బలంగా పెరగలంటే ఎలాంటి హెయిర్ ప్యాక్ వేసుకోవాలో అందులో ఏయే పోషకాలు ఉంటాయో చూద్దాం. ఇది జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు చాలా తక్కువ ఖర్చుతోనే ఈ ప్యాక్ ను ఇంట్లో వేసుకోవచ్చు. దీంతో మీ జుట్టుకు సహజసిద్ధమైన మెరుపు వస్తుంది. అలాగే శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతాయి. ఇక ఆ ప్యాక్ ఏమిటో ఇప్పుడు … Read more