Egg Pulao : కోడిగుడ్లతో పులావ్.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ.. మొత్తం తినేస్తారు..!
Egg Pulao : మనం ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాల్సిన పదార్థాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. తక్కువ ధరలో మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించే వాటిట్లో ఇవి కూడా ఒకటి. కోడిగుడ్లతో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసుకోగలిగే వంటల్లో ఎగ్ పులావ్ కూడా ఒకటి. ఈ ఎగ్ పులావ్ ను చాలా సులువుగా, రుచిగా కుక్కర్ లో … Read more