ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండుతున్నారా.. అయితే జాగ్రత్త..
ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ మంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే అన్నం వండుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన ఆహారం తింటే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. వంట చేయడానికి అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పాత్ర … Read more