Face Beauty : దీన్ని రాస్తే చాలు.. ముఖంపై ఉండే ఎంత‌టి న‌లుపు అయినా స‌రే పోతుంది..!

Face Beauty : ముఖం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాలని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. పార్ల‌ర్ కు వెళ్లి ర‌క‌ర‌కాల ఫ్యాక్ ల‌ను వేసుకుంటూ ఉంటారు. వాటిలో గోల్డెన్ ఫేస్ ప్యాక్ కూడా ఒక‌టి. ఈ ఫేస్ ప్యాక్ చాలా ఖ‌రీదుతో కూడుకుని ఉంటుంది. అయితే దీనిని ముఖానికి వేసుకోవ‌డం వ‌ల్ల ముఖం అందంగా మారుతుంది. అయితే అంద‌రూ దీనిని ఉప‌యోగించ‌లేరు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాను వాడ‌డం వ‌ల్ల…

Read More

Beauty Tips : చర్మంపై ఐస్ క్యూబ్ లతో మసాజ్ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే !

Beauty Tips : సాధారణంగా చాలా మంది తమ చర్మంపై ఉండే దుమ్ము, ధూళిని తొలగించి తమ ముఖం కాంతివంతంగా కనిపించడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఐస్ క్యూబ్స్ ను తీసుకుని వాటిని చర్మంపై మసాజ్ చేస్తుంటారు. అయితే ఇలా ఐస్ క్యూబ్స్ తో చర్మంపై మసాజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన చర్మంపై ఐస్ క్యూబ్…

Read More

పాలతో మీ చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

ప్ర‌తి రోజూ పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పాలలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలోనూ పాలు ప‌నిచేస్తాయి. వాటితో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొద్దిగా పాల‌ను తీసుకుని వాటితో త‌గినంత తేనె, నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని శ‌రీరంపై రాయాలి. కొంత సేప‌టి త‌రువాత స్నానం చేయాలి. దీంతో చ‌ర్మం మంచి రంగులోకి వ‌స్తుంది. 2. రాత్రి పూట…

Read More

మెంతుల‌తో చ‌ర్మాన్ని ఇలా సంర‌క్షించుకోండి.. మొటిమ‌ల‌ను త‌గ్గించుకోండి..!

మెంతి గింజల‌ను వేయ‌డం వ‌ల్ల‌ అనేక వంటకాలకు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. వీటిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఎంతో పురాత‌న కాలం నుంచి మెంతుల‌ను అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. మెంతుల వ‌ల్ల చ‌ర్మాన్ని కూడా సంర‌క్షించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. * నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌గా చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోండి. లేదా ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజల పొడిని కొద్దిగా పాలతో కలిపి పేస్ట్ లా చేసి…

Read More

చర్మ సంరక్షణ కోసం పాటించాల్సిన చిట్కాలు..!

టమాటాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. టమాటాలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. టమాటాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. టమాటాలను వివిధ రకాల పదార్థాలతో కలిపి ముఖానికి ఫేస్‌ మాస్క్‌లా వేసుకోవచ్చు. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. అలాగే ఇతర పదార్థాలతోనూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మూడు టీస్పూన్ల చిక్కని పెరుగులో రెండు టీస్పూన్ల టమాటా గుజ్జు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పట్టించాలి. తరువాత 10…

Read More

క‌ల‌బంద గుజ్జును స్త్రీలే కాదు, పురుషులు ముఖానికి రోజూ రాసుకోవ‌చ్చు.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

క‌ల‌బంద గుజ్జు వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. శ‌రీరానికే కాదు, అందానికీ క‌ల‌బంద ఎంత‌గానో మేలు చేస్తుంది. చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో క‌ల‌బంద బాగా స‌హాయ ప‌డుతుంది. క‌ల‌బంద గుజ్జులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క‌ల‌బంద గుజ్జును రోజూ ముఖానికి రాయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చ‌ర్మానికి తేమ అందించేందుకు చాలా మంది ముఖానికి ఏవేవో మాయిశ్చ‌రైజింగ్…

Read More

చ‌ర్మ సౌంద‌ర్యానికి ఈ పండ్లు మేలు..!

మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే అందం ప‌ట్ల ఎక్కువ ఆస‌క్తి ఉంటుంది. అందుక‌నే వారు ర‌క ర‌కాల బ్యూటీ ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్తుంటారు. కానీ అదంతా ఖ‌రీదైన వ్య‌వ‌హారం. అంత డబ్బు ఖర్చుపెట్టకుండా చక్కగా మీకు అందుబాటులో ఉండే మూడు రకాల పండ్ల‌తో సహజసిద్ధమైన అందాన్ని సొంతం చేసుకో వచ్చు. వీటి ధరలు కూడా మరీ ఎక్కువేం ఉండవు కనుక అన్ని తరగతుల వారూ ప్రయత్నించొచ్చు. వీటిని తినడంతో పాటు ముఖానికి రాసుకోవడం వల్ల అందం, ఆరోగ్యం…

Read More

ముఖ సౌందర్యానికి తేనెను ఇలా ఉప‌యోగించాలి..!

తేనె ప్ర‌కృతిలో త‌యార‌య్యే అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థం. ఎన్ని సంవ‌త్స‌రాలైనా అలాగే చెక్కు చెద‌ర‌కుండా నిల్వ ఉంటుంది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. తేనె వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. తేనెతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. తేనె వ‌ల్ల చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. తేనెలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. దీని వల్ల తేనె చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు బాగా ప‌నిచేస్తుంది. మొటిమ‌లు,…

Read More

Rose Water For Face Beauty: రోజ్ వాట‌ర్‌తో ముఖ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

Rose Water For Face Beauty: మార్కెట్‌లో మ‌న‌కు రోజ్ వాట‌ర్ విరివిగా ల‌భిస్తుంది. దీన్ని సాధార‌ణంగా చాలా మంది ఉప‌యోగించరు. కానీ రోజ్ వాటర్‌ను వాడితే చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. రోజ్ వాట‌ర్ వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * గంధం పొడి, ప‌సుపు, రోజ్ వాట‌ర్ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టిస్తే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. ఎండ‌లో తిర‌డం వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి…

Read More