వెనుక నుంచి గ్యాస్ ఎక్కువగా వస్తుందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..!
అపానవాయువు అంటే పిత్తు లేదా శ్రద్దు. దీనిని ఆయుర్వేదంలో అధో వాత అని పిలుస్తారు. ఇది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్య కాగా, తరచుగా అజీర్ణం లేదా మీరు తీసుకునే ఆహార పదార్థాల వలన ఉద్భవించే సమస్య. మనం ఆహార పానీయాలు తీసుకునేటప్పుడు కొంత గాలిని కూడా మింగేస్తాము. ఈ గాలిలోని వాయువులు జీర్ణక్రియలో చర్యజరిగి కార్బన్ డై ఆక్సైడ్ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ వాయువును మీరు విడుదల చేసినపుడు, ఒక రకమైన వాసన వస్తుంది. పూర్తిగా … Read more









