నిద్రించే టైమ్ లో…దిండు కింద సోంపు గింజలు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

నిద్ర అనేది మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం. రోజూ మ‌నం కచ్చితంగా నిర్దిష్ట స‌మ‌యం పాటు నిద్ర‌పోవాల్సిందే. లేదంటే ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలుసు. డ‌యాబెటిస్‌, స్థూల‌కాయం వంటివి దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే శారీర‌క ఆరోగ్యం ప‌రంగానే కాదు, మాన‌సిక ఆరోగ్యానికి కూడా మ‌నకు నిద్ర అవ‌స‌ర‌మే. ఏదైనా రోజు స‌రిగ్గా నిద్ర పోక‌పోతే మ‌రుస‌టి రోజు ఉద‌యం నుంచి ఒత్తిడి, ఆందోళ‌న వంటివి వ‌చ్చేస్తాయి. ఈ క్ర‌మంలో అటు శారీర‌కంగా, … Read more

రోజూ ఉద‌యం సోంపు గింజ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

భారతీయుల ఆహారపు అలవాట్లలో భోజనం తర్వాత తప్పనిసరిగా సోంపు గింజలు తీసుకోవటం అలవర్చుకున్నారు. అనాదిగా ఈ అలవాటు కంటిన్యూ అవుతూ వస్తోంది. మనం హోటల్‌లో తిన్న తర్వాత తప్పనిసరిగా సోంపు ఇస్తారు. దీంతో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఇది నోటి దుర్వాసన పోగొట్టడానికి కూడా పనిచేస్తుంది. ఇవే కాక సోంపు తినడం వల్ల ఇతర అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. నిత్యం భోజనం చేశాక సోంపు గింజలను తినడం అలవాటుగా చేసుకుంటే.. … Read more

భోజనం తిన్న తర్వాత సోంపు ఎందుకు తింటారో తెలుసా? ఏముంది తిన్నది అరగడానికి అనుకే కదా అనుకునేరు!

భారతదేశంలోని ప్రతి ఇంట్లో సోంపు ఉండాల్సిందే. ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా వచ్చేముందు సోంపు నోట్లో వేసుకోవాల్సిందే. అసలు ఆహారం తిన్న తర్వాత సోంపు ఎందుకు తింటారో చాలామందికి తెలియదు. అయినా తింటూ ఉంటారు. కొంతమంది అయితే నోరు మంచి సువాసన వచ్చేందుకు అని చెబుతుంటారు. సోంపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గడానికి : సోంపు శరీర జీవక్రియను పెంచే శక్తిని కలిగి ఉంటుంది. ఇది అజీర్ణం రుగ్మతలను నివారించడానికి, కొవ్వును కరిగిస్తుంది. … Read more

Fennel Seeds : రోజూ భోజ‌నం చేశాక ఒక స్పూన్ సోంపు గింజ‌ల‌ను తినండి.. ఎందుకంటే..?

Fennel Seeds : చాలా మంది సోంపుని తీసుకుంటూ ఉంటారు. భోజనం తిన్నాక సోంపు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. సోంపు గింజల వలన లాభాల‌ని పొందవచ్చు. చూశారంటే మీరు కూడా ఈసారి తప్పకుండా తింటారు. సోంపు గింజలు చిన్నగా వున్నా వాటి వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో. క్యాల్షియం, మెగ్నీషియంతోపాటు పొటాషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు సోంపులో ఉంటాయి. సోంపు గింజలను తీసుకుంటే ఉద‌ర సంబంధిత సమస్యలు ఉండవు. అందుకే చాలామంది భోజనం తిన్న … Read more

Fennel Seeds : సోంపు గింజ‌ల‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

Fennel Seeds : భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు తిన‌డం మ‌న ద‌గ్గ‌ర ఎప్ప‌టి నుంచో వ‌స్తోంది. కానీ ఈ జంక్‌ఫుడ్ యుగంలో ఆ పాత ప‌ద్ధ‌తిని మ‌రిచిపోయాం. దీంతోపాటు అలాంటి ఆహారం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా మ‌నం ఎదుర్కొంటున్నాం. కానీ భోజ‌నం చేసిన ప్ర‌తి సారీ కొన్ని సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగితే దాంతో మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా వాత‌, పిత్త దోషాల వ‌ల్ల క‌లిగే … Read more

Fennel Seeds : భోజ‌నం త‌రువాత ఒక్క టీస్పూన్ చాలు.. ఎన్ని లాభాలు చెబితే విడిచిపెట్ట‌రు..!

Fennel Seeds : సోంపు గింజ‌ల గురించి అందరికీ తెలిసిందే. భోజ‌నం అనంత‌రం వీటిని నోట్లో వేసుకుని తింటారు. దీంతో తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంద‌ని భావిస్తారు. అలాగే మౌత్ ఫ్రెష‌న‌ర్‌గా కూడా ఇవి ప‌నిచేస్తాయి. అయితే సోంపు గింజ‌ల‌తో ఈ రెండు ఉప‌యోగాలే ఉంటాయ‌ని చాలా మంది అనుకుంటారు. కానీ వీటితో క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి పూర్తిగా తెలిస్తే అస‌లు వీటిని ఎవ‌రూ విడిచిపెట్ట‌రు. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను ఇవి అందిస్తాయి. ఈ క్ర‌మంలోనే భోజ‌నం … Read more

Daily One Spoon Fennel Seeds : రోజూ ఒక్క స్పూన్ సోంపు గింజ‌ల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Daily One Spoon Fennel Seeds : మ‌న‌లో చాలా మంది, భోజనం చేసిన వెంట‌నే, సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసుకుని, న‌మిలి తింటుంటారు. సోంపు గింజ‌ల‌ను న‌మ‌ల‌డం వ‌ల్ల, నోరు తాజాగా మారుతుంది. నోటి దుర్వాస‌న పోతుంది. ఎక్కువ శాతం మంది మాంసాహారం తిన్న‌ప్పుడు, సోంపు గింజ‌ల‌ను న‌ములుతుంటారు. అయితే వాస్త‌వానికి సోంపు గింజ‌ల‌తో మ‌న‌కు, ఎన్నో అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. సోంపు గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల, ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ ఒక … Read more

Fennel Cumin Coriander Seeds : ఉద‌యాన్నే కాఫీ, టీల‌కు బ‌దులుగా దీన్ని తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, థైరాయిడ్ ఉండ‌వు..!

Fennel Cumin Coriander Seeds : మ‌న ఇంట్లో ఉండే మూడు ప‌దార్థాల‌ను ఉప‌యోగించి ఒక చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల 100కు పైగా రోగాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల దాదాపు 90 కు పైగా రోగాలు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. శ‌రీరంలో విప‌రీత‌మైన వేడి, థైరాయిడ్, న‌రాల బ‌ల‌హీన‌త‌, స‌యాటికా, అరికాళ్ల‌ల్లో మంట‌లు, షుగ‌ర్, ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు, కీళ్ల నొప్పులు వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో … Read more

Fennel Seeds : సోంపు గింజ‌ల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Fennel Seeds : తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ్వ‌డానికి మ‌నం భోజ‌నం చేసిన త‌రువాత సోంపు గింజ‌ల‌ను తింటూ ఉంటాం. ఈ సోంపు గింజ‌లు మ‌నందరికి తెలిసిన‌వే. వీటిని ఇంగ్లీష్ లో ఫెన్నెల్ సీడ్స్ అని అంటారు. సోంపు గింజ‌లు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వివిధ ర‌కాల వంట‌ల్లో కూడా వీటిని వాడుతూ ఉంటాం. చ‌క్క‌టి వాస‌న‌ను, చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే సోంపు గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో మేలు కలుగుతుంద‌ని మ‌న‌లో … Read more

Fennel Seeds : భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు గింజ‌ల‌ను న‌మ‌లాలి.. ఎందుకో తెలుసా..?

Fennel Seeds : సోంపు.. దీనిని చూస్తే చాలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి నోట్లో నీళ్లు ఊరుతాయి. సోంపు చాలా తియ్య‌గా ఉంటుంది. భోజ‌నం చేసిన త‌రువాత సోంపు తినే అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది. వంట‌ల్లో కూడా సోంపును విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. సోంపును చాలా మంది భోజ‌నం చేసిన త‌రువాత తినే ఆహార ప‌దార్థంగానే చూస్తారు. కానీ తిన్న ఆహారాన్ని త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యేలా చేసి పొట్ట చుట్టూ పేరుకుపోయిన … Read more