ఫోలిక్ యాసిడ్ గ‌ర్భిణీల‌కే కాదు.. అంద‌రికీ అవ‌స‌ర‌మే.. ఎందుకంటే..?

సాధార‌ణంగా గ‌ర్భిణీల‌కు ఫోలిక్ యాసిడ్ (విట‌మిన్ బి9) ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తిన‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే.. ఫోలిక్ యాసిడ్ వ‌ల్ల క‌డుపులో ఉన్న బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. పుట్టుక లోపాలు త‌లెత్త‌కుండా ఉంటాయి. అలాగే బిడ్డ పుట్టాక ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అందుక‌నే డాక్ట‌ర్లు ఫోలిక్ యాసిడ్ స‌ప్లిమెంట్ల‌ను కూడా గ‌ర్భిణీల‌కు ఇస్తుంటారు. అయితే నిజానికి ఫోలిక్ యాసిడ్ గ‌ర్భిణీల‌కే కాదు.. అంద‌రికీ అవ‌స‌ర‌మే. దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

Folic Acid : ఇది మ‌న‌కు రోజూ అందేలా చూసుకోవాలి.. లేదంటే అంతే..!

Folic Acid : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ఫోలిక్ యాసిడ్ ఒక‌టి. ఇది బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కు చెందిన విట‌మిన్స్ లో ఒక‌టి. ఈ విట‌మిన్ కూడా నీట‌లో క‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో ర‌క్త‌క‌ణాల ఉత్ప‌త్తికి అతి ముఖ్యంగా అవ‌స‌ర‌మ‌య్యే వాటిలో ఫోలిక్ యాసిడ్ ఒక‌టి. ఫోలిక్ యాసిడ్ త‌క్కువ‌గా ఉంటే ర‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి కాదు. దీనిని మ‌నం ఆహారం ద్వారా ఏ రోజుకు ఆ రోజు శ‌రీరానికి త‌ప్ప‌కుండా అందించాల్సిందే. శ‌రీరంలో … Read more

విటమిన్ బి9 అంతులేనంత ఉన్న ఒకే ఒక గింజ ఇదే.. కచ్చితంగా తినాల్సిందే..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన అనేక ర‌కాల విట‌మిన్ల‌లో ఫోలిక్ యాసిడ్ ఒక‌టి. దీన్నే ఫోలేట్ అంటారు. విట‌మిన్ బి9 అని కూడా పిలుస్తారు. ఫోలిక్ యాసిడ్ మ‌న శ‌రీరంలో అనేక ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. గ‌ర్భ‌వ‌తుల‌కు వైద్యులు ఈ విట‌మిన్‌కు చెందిన స‌ప్లిమెంట్ల‌ను ఎక్కువగా ఇస్తుంటారు. ఎందుకంటే ఇది వారి గ‌ర్భంలోని బిడ్డ‌కు ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. బిడ్డ ఎదుగుద‌ల‌కు ఫోలేట్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫోలిక్ యాసిడ్ వ‌ల్ల కొత్త క‌ణాలు నిర్మాణం అవుతాయి. అందువ‌ల్ల ఫోలిక్ యాసిడ్ గ‌ర్భ‌వతుల‌కు … Read more

ఫోలిక్ యాసిడ్ లోపిస్తే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. వీటిని తీసుకోవాలి..!

ఫోలిక్ యాసిడ్‌.. దీన్నే ఫోలేట్ అంటారు. విట‌మిన్ బి9 అని కూడా పిలుస్తారు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్ల‌లో ఇది కూడా ఒక‌టి. దీంతో అనేక జీవ‌క్రియ‌లు నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. కొత్త క‌ణాలు త‌యార‌వుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అందువ‌ల్ల రోజూ ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో ఈ విట‌మిన్ లోపం ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. ఫోలిక్ యాసిడ్ నీటిలో క‌రుగుతుంది. అందువ‌ల్ల శ‌రీరానికి ఇది సుల‌భంగానే ల‌భిస్తుంది. కాక‌పోతే ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. … Read more

గ‌ర్భిణీల‌కు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం.. ఫోలిక్ యాసిడ్ ఉప‌యోగాలు, అవి ఉండే ఆహారాలు..!

గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు సాధార‌ణంగానే డాక్ట‌ర్లు ఫోలిక్ యాసిడ్ మాత్ర‌ల‌ను వేసుకోవాల‌ని చెబుతుంటారు. అందుకు అనుగుణంగా మందుల‌ను రాసిస్తుంటారు. అయితే కేవ‌లం గ‌ర్బ‌ధార‌ణ స‌మ‌యంలోనే కాదు మ‌హిళ‌ల‌కు ఫోలిక్ యాసిడ్ ఇత‌ర స‌మ‌యాల్లోనూ అవ‌స‌ర‌మే. ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డానికి ఐర‌న్ అవ‌స‌రం అవుతుంది. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం కావాలి. అలాగే క‌ణాల నిర్మాణానికి, ఎర్ర ర‌క్త క‌ణాల త‌యారీకి ఫోలిక్ యాసిడ్ అవ‌స‌రం అవుతుంది. దీన్ని శరీరం త‌నంత‌ట తానుగా త‌యారు చేసుకోలేదు. క‌నుక మనం … Read more