Foods For Heart : వీటిని రోజూ తింటే చాలు.. మీ గుండె సేఫ్.. హార్ట్ ఎటాక్‌లు అసలే రావు..!
Foods For Heart : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన జీవన విధానమే ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం. మనం తీసుకునే ఆహారమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. కొవ్వు కలిగిన ఆహారాలను, జంక్ ఫుడ్ ను తీసుకోవడమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. మన గుండె ఆరోగ్యం … Read more