Function Style Mutton Curry : ఫంక్ష‌న్ల‌లో చేసే స్టైల్‌లో మ‌ట‌న్ క‌ర్రీని ఇలా సుల‌భంగా ఇంట్లోనే చేసుకోవచ్చు..!

Function Style Mutton Curry : మ‌న‌కు తెలంగాణా ధావ‌త్ ల‌ల్లో స‌ర్వ్ చేసే వంట‌కాల్లో మ‌ట‌న్ క‌ర్రీ కూడా ఒక‌టి. ధావ‌త్ లో వ‌డ్డించే ఈ మ‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ గ్రేవీతో రుచిగా, ఘాటుగా ఉండే ఈ మ‌ట‌న్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. బ‌గారా అన్నంతో ఈ మ‌ట‌న్ క‌ర్రీని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ధావ‌త్ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీని మ‌నం కూడా చాలా సుల‌భంగా … Read more