వెల్లుల్లి టీతో అనేక లాభాలు.. ముఖ్యంగా డయాబెటిస్కు చెక్ పెట్టవచ్చు..!
వెల్లుల్లిని నిత్యం మనం అనేక వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. వెలుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అయితే దీంతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో 2 వెల్లుల్లి రెబ్బలను నలిపి వేయాలి. కొద్దిగా మిరియాల పొడి వేయాలి. 5 నిమిషాల పాటు మరిగించాక దించి నీటిని వడకట్టాలి. అందులో అవసరం అనుకుంటే … Read more









