దీన్ని తాగితే.. పొట్టలోని గ్యాస్, అసిడిటీ.. క్షణాల్లో మాయం..!
ప్రస్తుత తరుణంలో గ్యాస్, మలబద్దకం, అజీర్తి, ఎసిడిటీ వంటి జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం, నీటిని ఎక్కువగా తాగకపోవడం, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, మారిన జీవన విధానం వంటి తదితర కారణాల వల్ల మనం ఈ సమస్యల బారిన పడుతున్నాం. ఈ జీర్ణసంబంధిత సమస్యల నుండి బయటపడడానికి మనం … Read more









