చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేసే నెయ్యి.. ఎలా ఉపయోగించాలంటే..?
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నెయ్యిని ఉపయోగిస్తున్నారు. దీన్ని నిత్యం అనేక వంటకాల్లో వాడుతుంటారు. కొందరు నెయ్యిని నేరుగా భోజనంలో తీసుకుంటారు. నెయ్యి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నెయ్యితో పలు చర్మ సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు కళ్ల కింద నల్లని వలయాలపై నెయ్యిని సున్నితంగా రాయాలి. తరువాత మరుసటి రోజు ఉదయాన్నే కడిగేయాలి. ఇలా … Read more