Ghee Making At Home : పాత కాలపు పద్ధతిలో ఎంతో రుచిగా వచ్చేలా నెయ్యిని ఇలా తయారు చేసుకోవచ్చు..!
Ghee Making At Home : నెయ్యిగా ఎంత కమ్మగా ఉంటుందో మనందరికి తెలిసిందే. అన్నంతో కలిపి తినడంతో పాటు తీపి వంటకాల తయారీలో కూడా నెయ్యిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. నెయ్యితో చేసిన వంటకాలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటాయి. రుచితో పాటు నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణశక్తిని పెంచడంలో, నొప్పులను తగ్గించడంలో, ఎముకల … Read more