డయాబెటిస్ ఉన్నవారు కార్న్ ఫ్లేక్స్ తినవచ్చా ?
కార్న్ ఫ్లేక్స్ అనేవి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. టీవీల్లో, పత్రికల్లో వాటి యాడ్‌లను చూడగానే ఎవరికైనా వాటిని తినాలనే కోరిక కలుగుతుంది. కంపెనీల యాడ్స్ జిమ్మిక్కులు అలాగే ఉంటాయి. అయితే నిజానికి కార్న్ ఫ్లేక్స్ డయాబెటిస్ ఉన్నవారికి అసలు ఏ మాత్రం పనికి రావు. డయాబెటిస్ ఉన్నవారు వాటిని అస్సలు తినరాదు. కార్న్ ఫ్లేక్స్ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) 82. అంటే చాలా ఎక్కువ అన్నమాట. జీఐ విలువ ఎక్కువ ఉందంటే.. ఆ పదార్థాన్ని తిన్న … Read more