Giloy Turmeric Water : తిప్ప‌తీగ‌ను వారంలో 3 సార్లు ఇలా తీసుకోండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Giloy Turmeric Water : తిప్ప తీగ‌.. మ‌న‌లో చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఔష‌ధంగా దీనిని ఉప‌యోగిస్తూ ఉంటారు. తిప్ప‌తీగ జ్యూస్, పౌడ‌ర్ రూపంలో మ‌న‌కు బ‌య‌ట ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఔష‌ధంగా తీసుకుంటూ ఉన్నారు. అయితే కేవ‌లం తిప్ప‌తీగ జ్యూస్ ను … Read more