Gobi Fried Rice : కాలిఫ్లవర్‌తో ఇలా ఫ్రైడ్ రైస్ చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Gobi Fried Rice : మనకు బయట రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే వంటకాల్లో గోబీ రైస్ కూడా ఒకటి. గోబీ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. అచ్చం బయట లభించే విధంగా ఉండే ఈ గోబీ రైస్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. గోబీ రైస్ ను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న … Read more