God Puja : ఈ పువ్వులతో దేవున్ని పూజిస్తే మహాపాపం.. పూజ ఫలితం ఉండదు..
God Puja : మనం ప్రతి రోజూ దేవున్ని ఎన్నో రకాల పువ్వులతో పూజిస్తూ ఉంటాం. ఎటువంటి పూజ చేసినా కూడా పూల దండను దేవుడి మెడలో వేస్తూ ఉంటాం. దేవుడి మెడలో, ఇంటి గుమ్మాలకు రకరకాల పూల దండలను వేలాడదీస్తూ ఉంటాం. ప్రతిరోజూ ఈ పూల దండలను వేయలేని వారు ప్లాస్టిక్ పూల దండలతో అలంకరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రతిరోజూ పూల దండను మార్చాల్సిన పని ఉండదు. అంతేకాకుండా ఇవి ఎక్కువ రోజులు … Read more