Godhuma Ravva Bellam Payasam : గోధుమ రవ్వ, బెల్లంతో కమ్మని పాయసం ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Godhuma Ravva Bellam Payasam : గోధుమరవ్వను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గోధుమరవ్వతో ఉప్మాతో పాటుగా రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. వాటిలో గోధుమరవ్వ పాయసం కూడా ఒకటి. గోధుమరవ్వతో చేసే ఈ పాయసం చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. దీనిని నైవేధ్యంగా కూడా తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా గోధుమరవ్వతో చిటికెలో పాయసాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పాయసాన్ని తయారు చేయడం చాలా సులభం. అలాగే … Read more