గోమాత ఇంతటి ప్రాధాన్యతను కలిగి ఉంటుందా..? అందుకనేనా అందరూ పూజిస్తారు..?
భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నం. గోవు పాలు, మూత్రము, పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి. ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. కపిల గోవును దానం చేస్తే ఏడు తరాలను తరింపజేస్తుంది. గోదానం చేస్తే పితృ దేవతలు ఘోరమైన వైతరణి నది దాటి … Read more









