Gondh Laddu : స్వీట్ షాపుల్లో ల‌భించే ఈ వెరైటీ ల‌డ్డూను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..

Gondh Laddu : గోంధ్.. దీని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. గోంధ్ లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. శ‌రీరంలో వేడిని త‌గ్గించ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, వృద్ధాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేరకుండా చేయ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, ఎముక‌లను ధృడంగా ఉంచ‌డంలో, పురుషుల్లో వ‌చ్చే లైంగిక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో గోంధ్ మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. గ‌ర్భిణీ స్త్రీలు, … Read more