Gongura Chepala Pulusu : గోంగూరతో చేపల పులుసును ఇలా వండి చూడండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!
Gongura Chepala Pulusu : గోంగూర చేపల పులుసు.. గోంగూర, చేపలు కలిపి చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. అన్నం, దోశ, ఊతప్పం వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. తరుచూ ఒకేరకం వంటకాలు తిని విసిగిపోయిన వారు ఇలా వెరైటీగా తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. సాధారణ చేపల పులుసు కంటే కూడా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా కూడా … Read more









