గ్రీన్ టీ హెల్త్ కి మంచిదనుకొని అధికంగా తాగుతున్నారా.? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోండి.!

పెరిగిన కాలుష్యం,మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో.అందులో నుండి ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల బాద్యతతో వ్యవహరిస్తున్నారు అనేకమంది..అందుకే ఒకప్పటి జొన్నెరొట్టెలు,రాగి సంకటి,అంబలి వీటన్నింటికి మళ్లీ డిమాండ్ బాగా పెరిగింది..దాంతో పాటు ఒకప్పుడు టీ,కాఫిల చుట్టూ తిరిగే జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టి వైపు మళ్లారు.. అంతేకాదు ఎవరు హెల్త్ గురించి ఏ కంప్లైంట్ చేసినా గ్రీన్ టీ ట్రై చేసి చూడు అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు..కాని గ్రీన్ … Read more

గ్రీన్ టీని ఎలా త‌యారు చేస్తారో తెలుసా..? దీన్ని ఎవ‌రు తాగ‌కూడ‌దు అంటే..?

గ్రీన్ టీ… నేడు చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇది. గ్రీన్ టీ తాగితే బ‌రువు త‌గ్గుతామ‌ని, సాధార‌ణ టీ క‌న్నా గ్రీన్ టీ ఎంతో బెట‌ర‌ని ఇప్పుడు చాలా మంది దీన్ని తాగేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. అయితే నిజానికి గ్రీన్ టీ అంటే ఏమిటి..? ఆ టీ పొడిని ఏ ఆకుల‌తో త‌యారు చేస్తారు..? అస‌లు గ్రీన్ టీ వల్ల కేవ‌లం బ‌రువు మాత్ర‌మే త‌గ్గుతారా..? ఇంకా మ‌న‌కు దాని వ‌ల్ల ఎలాంటి లాభాలు … Read more

గ్రీన్ టీని ఎప్పుడు తాగితే ప్ర‌యోజ‌నం ఉంటుంది..?

గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాలను లెక్కించాలంటే చేతికున్న పదివేళ్లు చాలవు. మామూలు టీ కి గ్రీన్ టీకి ఒకే రకం ఆకులు. కాని తయారు చేసే ప్రక్రియలో మార్పు వుంటుంది. ఇది మనకు చైనా నుండి వస్తుంది. ఆ దేశపు సిల్కు, షుగర్ వలెనే ఇది కూడా. బరువు తగ్గాలంటే గ్రీన్ టీ మంచిదని పరిశోధనలలో తేలింది. సాధారణ టీ తో పోలిస్తే, గ్రీన్ టీ ఏ రకంగా అధిక ప్రయోజనం కలిగిస్తుందో చూద్దాం! మరే ఇతర … Read more

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

గ్రీన్ టీ తాగండి.. ఆరోగ్యానికి మంచిది అని కొందరంటారు. మరి కొందరేమో.. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. మరొకరు ఇంకోటి అంటారు. ఇంకొకరు మరొకటి అంటారు. ఇలా… పలు రకాలుగా చెబుతుంటారు. డాక్టర్లు మరోటి చెబుతారు. అసలు గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? నిజానికి.. పలు ఆరోగ్య సమస్యలను నివారించడానికి గ్రీన్ టీ తాగుతారు. కానీ.. గ్రీన్ వల్ల అంతగా ఆరోగ్య ప్రయోజనాలు ఉండకపోవచ్చని చెబుతున్నరు పరిశోధకులు. చాలామంది గ్రీన్ టీ తాగితే … Read more

మీకు తెలియని గ్రీన్‌ టీ ఉపయోగాలు

గ్రీన్‌ టీని చాలామంది ఇష్టపడకపోవచ్చు. పొద్దున్నే సంప్రదాయ పద్దతిలో ఉండే చాయ్‌ తాగే అలవాటు ఏళ్ల తరబడి ఉండిఉంటుంది. పొగలు కక్కుతుండే వేడివేడి టీ తాగితే ఆ మజాయే వేరు అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ప్రస్తుత తరంలో శరీరం మన తాతతండ్రుల్లా ధృఢంగా ఉండడంలేదు. దానికి ఎన్నో కారణాలు. ఏదేమైనా బతికింతకాలం ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా అవసరం. గ్రీన్‌ టీ గురించి మనకు తెలియని ఉపయోగాలు, లాభాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం విజృంభిస్తున్న ఎన్నోరకాల … Read more

‘ గ్రీన్ టీ ‘ తో ఆశ్చ‌ర్య‌పోయే అందం మీ సొంతం..

గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఎండిపోయిన తేయాకులతో తయారు చేసేదే గ్రీన్ టీ. దీనిని కామెల్లియా సినెన్సిస్‌గా పిలుస్తారు. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమకాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్ టీ. అలాగే ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు గ్రీన్ టీలో ఉన్నాయని తాజాగా … Read more

టైప్ 2 డ‌యాబెటిస్ ఉందా ? అయితే గ్రీన్ టీ తాగాలి, ఎందుకంటే..?

గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు ఉంటాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. గ్రీన్ టీ వ‌ల్ల గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్సర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు మాత్రం గ్రీన్ టీని త‌ప్ప‌కుండా తాగాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే… గ్రీన్ టీలో కాటెకిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి అధిక బ‌రువు త‌గ్గేందుకు తోడ్ప‌డుతాయి. బీపీని … Read more

ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయా..? గ్రీన్ టీకి దూరంగా ఉండండి..!

నిత్యం గ్రీన్ టీ తాగడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. గ్రీన్ టీ వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బరువు తగ్గుతారు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే గ్రీన్ టీ దాదాపుగా అందరికీ మేలు చేసినా పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం గ్రీన్ టీని తాగకూడదు. మరి ఏయే సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా..! * పెప్టిక్ అల్సర్, గ్యాస్, అసిడిటీ సమస్యలు … Read more

గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా ?

సాధారణంగా ప్రతి రోజూ ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు తీసుకొనే పానీయం ఏదైనా ఉందా అంటే అది కాఫీ, టీ అని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయాలలో ఈ కాఫీ టీలు ముందు వరుసలో ఉన్నాయి.అయితే ప్రస్తుత కాలంలో కాఫీ టీలకు బదులుగా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది గ్రీన్ టీ తాగడానికి అలవాటు పడుతున్నారు. అసలు గ్రీన్ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్ టీ … Read more

Green Tea : వీరు గ్రీన్ టీని ఎట్టి ప‌రిస్థితిలోనూ తాగ‌కూడ‌దు.. ఎందుకంటే..?

Green Tea : నిత్యం గ్రీన్ టీ తాగడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. గ్రీన్ టీ వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బరువు తగ్గుతారు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే గ్రీన్ టీ దాదాపుగా అందరికీ మేలు చేసినా పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం గ్రీన్ టీని తాగకూడదు. మరి ఏయే సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా..! పెప్టిక్ అల్సర్, గ్యాస్, … Read more