తరచుగా జుట్టుకి రంగు వేసుకుంటున్నారా.. మీకు ఈ సమస్యలు రావడం పక్కా..!
ఈ రోజుల్లో చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా జుట్టు తొందరగా రంగు మారిపోవడం జరుగుతోంది. పెద్దవాళ్ళు అయితే వయసైపోయిందిలే, జుట్టు తెల్లబడినా రంగు మారి కనబడినా నష్టమేముంది అనుకుంటారు. కానీ చిన్న వయసు వారు కూడా అదే సమస్యతో బాధపడుతుంటారు.. కొందరైతే జుట్టు కండిషన్ చూసుకుని డిప్రెషన్ లోకి జారుకునేవారు కూడా ఉంటారు. అయితే వీటన్నిటికి సొల్యూషన్ గా ఎంతో మంది ఫాలో అయ్యేది జుట్టుకు కలరింగ్ వేయడం. జుట్టుకు కలర్ వేయడంలో కూడా ఫాషన్ … Read more