Hair Growth Tips : వ‌రి పైరులా జుట్టు ఒత్తుగా పెర‌గాలంటే ఇది వాడండి..!

Hair Growth Tips : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో ఎక్కువ‌గా బాధ‌ప‌డుతున్నారు. జుట్టు ఎక్కువ‌గా రాలిపోవ‌డంతో పాటు రాలిన జుట్టు కుదుళ్ల స్థానంలో మ‌ర‌లా కొత్త జుట్టు రాక మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇలా జుట్టు రాల‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది హాయిగా ఉంటుంద‌ని జుట్టుపై వేడి నీటిని పోసుకుంటూ ఉంటారు. … Read more

Hair Growth Tips : త‌ర‌చూ ఇలా చేయండి.. ఎన్ని వెంట్రుక‌లు రాలిపోయాయో.. అన్నీ వ‌స్తాయి..

Hair Growth Tips : మ‌న ముఖానికి అందానికి తీసుకు రావ‌డంలో మ‌న జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌న వెంట్రుక‌లు అందంగా ఉంటేనే మ‌నం అందంగా క‌నిపిస్తాము. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, పొడ‌వుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. మ‌న ముఖానికి ఎంతో అందాన్ని తెచ్చే వెంట్రుక‌ల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న త‌ల‌లో ల‌క్ష నుండి ల‌క్ష‌న్న‌ర వెంట్రుక‌ల వ‌ర‌కు ఉంటాయి. కొంద‌రిలో వెంట్రుక ప‌క్క‌కు వెంట్రుక ఉంటుంది. … Read more

Hair Growth Tips : ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేశారంటే.. నెల రోజుల్లోనే మీ జుట్టు ఎంతో పొడ‌వుగా పెరుగుతుంది..

Hair Growth Tips : జుట్టును సంరక్షించుకోవ‌డం కోసం చాలా మంది ఎన్నో ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను, హెయిర్ కండిష‌న‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు కూడా చేస్తూ ఉంటారు. కానీ మ‌న ఇంట్లో ఉండే ఉల్లిపాయ జుట్టు స‌మ‌స్య‌ల‌కు దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. కురుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఉల్లిపాయ దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుందని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం అవ‌స‌రం లేదు. దీనిని ఉప‌యోగించిన త‌రువాత వ‌చ్చిన ఫ‌లితాల‌ను … Read more

Hair Growth Tips : త్వరగా జుట్టు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

Hair Growth Tips : సాధారణంగా ప్రతి ఒకరికీ ఒత్తయిన జుట్టు ఉండాలని కలలు కంటుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి వచ్చే ఎన్నో రకాల ప్రొడక్ట్ లను ఉపయోగించినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండడం లేదని వాపోతుంటారు. జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుంటుంది. అయితే జుట్టు రాలడం తగ్గి త్వరగా ఒత్తైన జుట్టు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ … Read more