గురువారం నాడు తలస్నానం అసలు చేయకూడదట.. ఎందుకంటే..?
మన చుట్టూ ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు అలుముకున్నాయి. మనకు తెలియకుండానే వాటిని ఫాలో అవుతున్నాం. ఆడవాళ్లు గురువారం తలస్నానం చేయకూడదనేది ఒక నియమం. కానీ ఎందుకు చేయకూడదు, చేస్తే ఏం అవుతుందో చాలా మందికి తెలియదు. ఆ రోజున మీ జుట్టును కడగడం వలన డబ్బు నష్టపోతుంది. ముఖ్యంగా పెళ్లయిన మహిళలకు హెయిర్ వాషింగ్ విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించారు. వాటిని అనుసరించడం కూడా ముఖ్యం. మీరు మీ జుట్టును వారంలోని కొన్ని రోజులలో మాత్రమే … Read more