ఏ రంగులో ఉన్న ఆహారాలను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

ప్రకృతిలో మనకు అనేక రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ ఆహారాన్ని తీసుకున్నా.. అది ఏదో ఒక రంగులో కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలోనే నిర్దిష్టమైన రంగులు కలిగిన ఆహారాలను మనం తింటే.. వాటి వల్ల మనకు పలు ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * గుండె జబ్బులు, తలనొప్పి, క్యాన్సర్‌, బీపీ, అల్సర్లు, ఫ్లూ వంటి సమస్యలు ఉన్నవారు, మానసిక సమస్యలు ఉన్నవారు ఆకుపచ్చ రంగులో ఉండే … Read more