కుంకుమ పువ్వుతో కలిగే ప్రయోజనాలివే..!

కుంకుమ పువ్వు.. చూసేందుకు ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రపంచంలో చాలా మంది దీన్ని ఉపయోగిస్తుంటారు. పురాతన కాలం నుంచి దీన్ని వాడుతున్నారు. దీన్ని ముఖ్యంగా సౌందర్య సాధన ఉత్పత్తుల్లో వాడుతుంటారు. కుంకుమ పువ్వును వంటల్లో వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. కుంకుమ పువ్వు సౌందర్య సాధనంగానే కాక ఔషధంగానూ ఉపయోగపడుతుంది. కాశ్మీర్‌ కుంకుమ పువ్వును చాలా మంది వాడుతుంటారు. కుంకుమ పువ్వుకు చెందిన దుంప, పువ్వు, కాండం, పైపొర, వేరు, ఆకులు అన్నీ … Read more