రోజూ గుప్పెడు వాల్ న‌ట్స్ ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

వాల్‌న‌ట్స్‌.. వీటినే అక్రోట్స్ అని కూడా అంటారు. వీటిల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఆల్ఫా-లినోలీయిక్ యాసిడ్‌, ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం), ప్రోటీన్లు, కాప‌ర్ వంటి పోష‌కాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, బ‌యోటిన్‌, మాంగ‌నీస్‌, మాలిబ్డినం, విట‌మిన్ ఇ, బి6లు కూడా పుష్క‌లంగానే ఉంటాయి. వాల్ న‌ట్స్ ను నిత్యం గుప్పెడు మోతాదులో తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. 1. వాల్‌న‌ట్స్‌ను నిత్యం గుప్పెడు మోతాదులో … Read more