Healthy Veg Paratha : పరాటాలను ఇలా ఆరోగ్యకరంగా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Healthy Veg Paratha : హెల్తీ వెజ్ పరాటా.. మనం ఇంట్లో సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరాటాల్లో ఇవి కూడా ఒకటి. ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. కూరగాయలు తినని పిల్లలకు ఇలా పరాటాలు చేసి పెట్టడం వల్ల వారికి పోషకాలు చక్కగా అందుతాయి. అల్పాహారంగా, లంచ్ బాక్స్ లోకి , స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. ఈ పరాటాలను తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ వెజ్ … Read more