కరోనా నుంచి కోలుకున్న వారు ఎప్పటికప్పుడు గుండె పరీక్షలు చేయించుకోవాలి.. ఎందుకంటే..?
కోవిడ్ బారిన పడి అనేక మంది ఇప్పటికే చనిపోయారు. రోజూ అనేక మంది చనిపోతూనే ఉన్నారు. అయితే కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. దీన్ని లాంగ్-కోవిడ్ అని పిలుస్తున్నారు. అంటే కోవిడ్ బారిన పడి రికవరీ అయిన వారికి గుండె, ఇతర భాగాల్లో సమస్యలు వస్తే దాన్ని లాంగ్-కోవిడ్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ బాధితుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. లాంగ్-కోవిడ్ బారిన పడిన … Read more









