Heart Problem Symptoms : ఉదయం నిద్ర లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ గుండె డేంజర్‌లో ఉన్నట్లే..!
Heart Problem Symptoms : ప్రస్తుత కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ఇలా గుండెపోటుతో మరణించే వారిలో యువత ఎక్కువగా ఉండడం మనల్ని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. గుండెపోటు రాగానే సమయానికి తగిన చికిత్స అందక చాలా మంది మరణిస్తున్నారు. అలాగే గుండెపోటు … Read more