Henna Plant : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే గోరింటాకు.. ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి..!

Henna Plant : ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఆహార‌పు అల‌వాట్లు, మారుతున్న జీవ‌న‌శైలి, మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. జుట్టు పెర‌గ‌క పోవ‌డం, జుట్టు చిట్ల‌డం, చిన్న వ‌య‌సులోనే జుట్టు తెల్ల‌గా మార‌డం, చుండ్రుతో బాధ‌ప‌డ‌డం వంటి వాటిని జుట్టు సంబంధ‌మైన స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల షాంపుల‌ను, డైల‌ను వాడుతూ ఉంటారు. వీటిని … Read more