High BP Tips : దీన్ని రోజూ కాస్త తీసుకోండి చాలు.. బీపీకి గుడ్‌బై చెబుతారు..!
High BP Tips : నేటితరుణంలో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది బీపీతో బాధపడుతున్నారు. 25 నుండి 30 సంవత్సరాల వయసు వారు కూడా బీపీతో బాధపడుతున్నారు. మారిన మన జీవనవిధానం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఈ సమస్య బారిన పడితే మనం జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. మందులు వాడినప్పటికి కొందరిలో బీపీ అస్సలు నియంత్రణలోకి రాదు. బీపీ రీడింగ్ పెరిగిపోతూనే ఉంటుంది. రక్తపోటు సమస్యను … Read more